US Embassy In Baghdad | దాడులను పెంచిన ఇరాన్.. బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై డ్రోన్ అటాక్
US Embassy In Baghdad | ఇరాన్ (Iran) తన దాడులను పెంచింది. అమెరికా సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై (US Embassy In Baghdad) ఇరాన్ అటాక్ చేసింది.
International | Published On Mar 14, 2026, 11.32 am IST
US Embassy In Baghdad | ఇరాన్ (Iran) ముడి చమురు ఎగుమతుల్లో కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను పెంచింది. అమెరికా సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై (US Embassy In Baghdad) ఇరాన్ అటాక్ చేసింది. డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాకీ భద్రతా అధికారులు తెలిపారు. ఈ దాడితో అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు అటు దుబాయ్‌పై (Blasts In Dubai) కూడా ఇరాన్ దాడులను కొసాగిస్తోంది. టెహ్రాన్ జరుపుతున్న దాడుల్లో దుబాయ్ నగరం దద్దరిలుల్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలోనే ఇరాన్ రెండో దాడి చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు దుబాయ్ ఆర్థిక కేంద్రంలోని (Financial Hub) ఒక భవనాన్ని తాకాయి. ఈ ఘటనలో ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించలేదు, ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఇక శుక్రవారం సెంట్రల్ దుబాయ్‌లో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. పేలుళ్ల ధాటికి భవనాలు కంపించాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. డ్రోన్లను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఈ ప్రమాదం జరిగినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది.
Also Read..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గురి.. ఖర్గ్ ద్వీపంపై బాంబుల వర్షం
మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెబితే రూ.92 కోట్లు ఇస్తాం.. భారీ రివార్డు ప్రకటించిన అమెరికా
సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
సంబంధిత వార్తలు

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. నష్టాల్లో సూచీలు..
జులై 8, 2026

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
జులై 7, 2026

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
- ●Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..
- ●RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన
- ●Late Devonian | 370 మిలియన్ ఏళ్ల నాటి విపత్తు రహస్యం వీడింది..!
- ●Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం

Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన



