Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Road Accident | మహారాష్ట్ర (Maharashtra) అమరావతి (Amravati) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును టెంపో వాహనం వెనుక నుంచి బలంగా కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | త్రినేత్ర న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra)లో ఘరో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అమరావతి (Amravati) జిల్లాలోని సమృద్ధి హైవేపై ఓ ట్రక్కును టెంపో వాహనం వెనుక నుంచి బలంగా కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 21 మంది గాయపడ్డారు. ఈ ఘటన ధమన్‌గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
కొందరు భక్తులు బుల్దానా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షెగావ్ నుంచి దుర్గాదేవి విగ్రహంతో వార్దాకు పికప్ వ్యాన్‌లో బయల్దేరారు. అయితే, మార్గం మధ్యలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ - రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
సంబంధిత వార్తలు

Road Accident | నస్పూర్‌లో లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం!
సెప్టెంబర్ 28, 2026

Six dies in Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సంగీత కళాకారుల దుర్మరణం
సెప్టెంబర్ 25, 2026

Volvo Car | సూర్యాపేటలో వోల్వో కారులో మంటలు.. వైద్యుడు సజీవదహనం
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Poland | భారత్‌తో రక్షణ బంధం.. కీలక నిర్ణయం తీసుకున్న పోలాండ్..
- ●EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం
- ●India Saudi Arabia | భారత్-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్ లైన్.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్..
- ●Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
- ●Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్
- ●Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..

Poland | భారత్‌తో రక్షణ బంధం.. కీలక నిర్ణయం తీసుకున్న పోలాండ్..

EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం

India Saudi Arabia | భారత్-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్ లైన్.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్..

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు



