Serial Actress | సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోయిన్
తెలుగులో రుద్రంకోట అనే సినిమాలో హీరోయిన్గా నటించింది విభీషజాను. ఈ సినిమాతోనే ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తాజాగా విభీష జాను తెలుగులో ఓ సీరియల్ చేయబోతుంది. సింహరాశి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ త్వరలో స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతుంది. తెలుగులో విభీష జానుకు ఇదే మొదటి తెలుగు సీరియల్ కావడం గమనార్హం. ఈ సీరియల్లో గోకుల్ మీనన్ హీరోగా కనిపించబోతున్నాడు. .
N
Naresh N
Entertainment | Published On Nov 22, 2026, 9.29 pm IST

01/11

02/11

03/11

04/11

05/11

06/11

07/11

08/11

09/11

10/11

11/11
తాజావార్తలు
- ●ICE Agents Seattle Airport | ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు
- ●OM vs AOT | ఓం వర్సెస్ ఆకాశంలో ఒక తార - రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే?
- ●Hyderabad Bomb Threat Email | కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను బాంబులతో పేల్చేస్తాం
- ●JEE Main 2027 | జేఈఈ మెయిన్-2027 వెల్లువెత్తిన దరఖాస్తులు
- ●Revanth Reddy Gandhi Bhavan Speech | కాంగ్రెస్ జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన బాధ్యత
- ●Nayanthara | నయనతారకు 10 కోట్ల లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విఘ్నేశ్ శివన్!

ICE Agents Seattle Airport | ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు

OM vs AOT | ఓం వర్సెస్ ఆకాశంలో ఒక తార - రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే?

Hyderabad Bomb Threat Email | కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను బాంబులతో పేల్చేస్తాం

JEE Main 2027 | జేఈఈ మెయిన్-2027 వెల్లువెత్తిన దరఖాస్తులు


