Iran | కాల్పుల విరమణను విశ్వసించం.. యుద్ధం ముగింపునే కోరుకుంటున్నాం : ఇరాన్
Iran | తక్షణ కాల్పుల విరమణకు (ceasefire) ఇరాన్ మొగ్గు చూపదని ఆ దేశ విదేశాంగ మంత్రి (Iranian Foreign Minister) అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పష్టం చేశారు.
International | Published On Mar 18, 2026, 2.17 pm IST
Iran | పశ్చిమాసియాలో దాడులు ఆగడం లేదు. ఇరాన్ (Iran)పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ ప్రతిదాడులు చేస్తోంది. దీంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తక్షణ కాల్పుల విరమణకు (ceasefire) ఇరాన్ మొగ్గు చూపదని ఆ దేశ విదేశాంగ మంత్రి (Iranian Foreign Minister) అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పష్టం చేశారు.
"ఇరాన్ కేవలం కాల్పుల విరమణను నమ్మడం లేదు. దానికి బదులుగా అన్ని రంగాల్లో యుద్ధం ముగియాలని కోరుకుంటోంది (ending the war). అంటే దీని అర్థం.. లెబనాన్, యెమెన్, ఇరాక్, ఇరాన్ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాల్లో యుద్ధాన్ని ముగించడం" అని ఆయన వ్యాఖ్యానించారు. అల్-జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణానికి సంబంధించి ఇరాన్ ఒక కొత్త నిబంధనను రూపొందిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Also Read..
రాజకీయాల్లో ముగింపు అంటూ ఉండదు : ప్రధాని మోదీ
నేనెప్పుడూ అలా చెప్పలేదు.. రిటైర్మెంట్ వార్తలపై టిమ్ కుక్ క్లారిటీ
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లను ఏఐతో మార్చవచ్చు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






