Drones Fall Near Dubai Airport | దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి.. భారతీయుడు సహా నలుగురికి గాయాలు
Drones Fall Near Dubai Airport | ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాకాయి (Drones Fall Near Dubai Airport). ఈ ఘటనలో భారతీయుడు (Indian) సహా నలుగురు గాయపడ్డారు.
International | Published On Mar 11, 2026, 4.10 pm IST
Drones Fall Near Dubai Airport | వరుసగా 12వ రోజూ పశ్చిమాసియా (Middle East) దద్దరిల్లుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేశాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులను కొనసాగిస్తోంది. యూఏఈ, కువైట్, దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాకాయి (Drones Fall Near Dubai Airport). ఈ ఘటనలో భారతీయుడు (Indian) సహా నలుగురు గాయపడ్డారు.
ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు భారతీయ పౌరుడు కాగా, ఇద్దరు ఘనా జాతీయులు, ఒకరు బంగ్లాదేశ్ జాతీయుడని అక్కడి అధికారులు తెలిపారు. భారతీయుడికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతోనే బయటపడినట్లు వెల్లడించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని తెలిపారు. విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతన్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
ఇక మా నెక్స్ట్ టార్గెట్ యూఎస్ - ఇజ్రాయెల్ బ్యాంకులే.. ఇరాన్ హెచ్చరిక
ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం
యుద్ధం ఆపకపోతే ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం.. WHO హెచ్చరిక..
సంబంధిత వార్తలు

Petrol Price Hike | బిగ్ అలర్ట్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్పటి నుంచంటే..?
ఏప్రిల్ 23, 2026

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



