Hyderabad | చిల్ అవుదామని చిల్డ్ బీర్ కొంటే.. దర్శనమిచ్చిన చేప పిల్ల
Hyderabad| అసలే ఎండలు మండిపోతున్నాయి. కాస్తా చిల్ అవుదామునుకున్న ఓ మద్యం ప్రియుడికి షాక్ తగిలింది. ఎండ పూట వైన్‌షాప్‌కు వెళ్లి మూడు బీర్లు (Beer Bottle) తీసుకున్నాడు.
Hyderabad| త్రినేత్ర.న్యూస్: అసలే ఎండలు మండిపోతున్నాయి. కాస్తా చిల్ అవుదామునుకున్న ఓ మద్యం ప్రియుడికి షాక్ తగిలింది. ఎండ పూట వైన్‌షాప్‌కు వెళ్లి మూడు బీర్లు (Beer Bottle) తీసుకున్నాడు. ఓ బాటిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో చేప చక్కర్లు కొడుతూ కనిపించింది. దీంతో అవాక్కవడం అతని వంతయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) మల్లాపూర్‌లో (Mallapur) చోటుచేసుకుంది.
నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో ఓ వ్యక్తి కింగ్‌ఫిషర్ లైట్ బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. బాటిల్ మూత తీసి చూడగా.. అందులో చేప పిల్ల కదలాడుతూ కనిపించింది. ఆశ్చర్యానికి గురైన అతడు మద్యం షాపు నిర్వాహకులను ప్రశ్నించగా.. మేం బీరు తయారు చేయలేదు. కేవలం అమ్ముతున్నాం అంతే. అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని బాధితుడు ఆరిపించాడు.
ఇవి కూడా చదవండి..
యుద్ధం ఎఫెక్ట్!.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు..
మహబూబ్‌నగర్, భద్రాచలంలో 40 డిగ్రీల ఎండ.. నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
విజయ్, రష్మిక గ్లోబల్ రికార్డ్ - మెస్సీ, రొనాల్డోను దాటేసిన విరోష్
తాజావార్తలు
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి
- ●Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి
- ●Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు
- ●America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?
- ●KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే
- ●Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్

Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి

Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి

Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు

America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?





