Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్‌కు బెయిల్
Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు (BRS leader) మన్నె క్రిశాంక్‌కు (Manne Krishank) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఊరట కల్పించింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Manne Krishank | వరుసగా కేసులు నమోదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జైళ్లో బంధించిన బీఆర్ఎస్ నాయకుడు (BRS leader) మన్నె క్రిశాంక్‌కు (Manne Krishank) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఊరట కల్పించింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేంద్రకుమార్‌పై దాడికి పాల్పడ్డాడని కేసు నమోదు కాగా, ఈ కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం జ్యూడీషియల్ కస్టడీ విధించగా, జైళ్లో ఖైదీగా ఉన్నారు. 2014లో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై మేడ్చల్ న్యాయస్థానం విచారణ జరిపింది. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ కోరుతూ క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు క్రిశాంక్ తరపు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
Also Read..
ఫొటోగ్రఫీ ఎక్స్‌పర్ట్ ఫోన్.. లాంచ్ చేసిన వివో.. ధర ఎంతంటే..
నువ్వు తాలు తీస్తే.. నీ తోలు రైతులు తీస్తరు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం





