Sayanna | దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న భార్య గీత కన్నుమూత
Sayanna | సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ నియోజకవర్గ (Cantonment constituency) దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న (Sayanna) కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సాయన్న భార్య గీత (Geetha) కన్నుమూశారు.
Sayanna | సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ నియోజకవర్గ (Cantonment constituency) దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న (Sayanna) కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మూడేళ్ల క్రితం సాయన్న మరణించగా.. ఆ తర్వాత ఏడాదిన్నర కిందట ఆయన కుమార్తె లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సాయన్న భార్య గీత (Geetha) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గీత.. ఇవాళ ఉదయం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గీత మరణంతో సాయన్న కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు : హరీశ్‌రావు
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



