Talasani Srinivas Yadav | ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి వారి ఉద్యోగానికి భద్రత లేకుండా చేస్తున్నారు : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | ఆర్టీసీ ఉద్యోగుల (RTC employees) డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించి సమ్మెను (RTC strike) విరమింపజేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు.
Talasani Srinivas Yadav | ఆర్టీసీ ఉద్యోగుల (RTC employees) డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించి సమ్మెను (RTC strike) విరమింపజేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి వారి ఉద్యోగానికి భద్రత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
అవసరమైన శిక్షణ ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులనే ఎలక్ట్రికల్ బస్సుల్లో నియమించాలని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లుగా ప్రైవేటు వ్యక్తుల నియామకం, ఆర్టీసీ డిపోలు, ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని మండిపడ్డారు. సమ్మె కారణంగా బస్సులు నడవక విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలు ఎలా ప్రయాణం చేయాలో చెప్పాలని ప్రభుత్వాన్ని తలసాని ప్రశ్నించారు.
Also Read..
తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్..!
ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. రూ.1 లక్ష వరకు రికరింగ్ పేమెంట్లకు నో ఓటీపీ..
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



