Water Quality Test | మనం తాగుతున్న నీళ్లు సురక్షితమేనా..? ఇంట్లోనే నీటి నాణ్యతను ఇలా టెస్ట్ చేయండి..!
Water Quality Test | మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో 15 మంది ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఘటనలో మరికొందరు ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీటిని తాగడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
M
Mahesh Reddy B
Health | Jan 4, 2026, 6.59 am IST

















