Vitamin B12 Veg Foods | విటమిన్ బి12 కోసం నాన్ వెజ్ అక్కర్లేదు.. ఈ వెజ్ ఆహారాలను కూడా తీసుకోవచ్చు..
Vitamin B12 Veg Foods | మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. ఇది నాడీ మండల వ్యవస్థ పనితీరుకు, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి దోహదపడుతుంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎక్కువగా నాన్ వెజ్ ఆహారాల్లో ఉంటుంది.
M
Mahesh Reddy B
Health | Jan 9, 2026, 8.05 am IST

















