Sleeping In Car | పార్కింగ్ చేసినప్పుడు కార్లలో నిద్రిస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Sleeping In Car | కార్లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది కాస్త విరామం లభిస్తే కారును పక్కకు ఆపి లేదా పార్కింగ్ లో ఉంచి నిద్రిస్తుంటారు. ఆ తరువాత మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా టాక్సీలు నడిపేవారు ఇలా చేస్తుంటారు. అలాగే తరచూ కార్లలో ప్రయాణించే వారు ఎక్కువగా ఇలా చేస్తుంటారు.
M
Mahesh Reddy B
Health | Jan 1, 2026, 8.11 am IST

















