Toxic | నయనతార టాక్సిక్ లుక్…
Toxic | డ్రగ్స్, క్యాసినో, బీచ్.. ఈ ఇతివృత్తాలతో త్వరలో ముందుకు రానున్న బహుభాషా చిత్రం టాక్సిక్ (Toxic)లో ముగ్గురు భామలు హాట్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. నయనతార (Nayanathara), హుమా ఖురేషీ (Huma Qureshi), కియారా అద్వానీ (Kiara Advani)ల ఫస్ట్ లుక్ పోస్టర్‌లను మూవీ మేకర్స్ విడుదల చేశారు.
A
A Sudheeksha
Entertainment | Dec 31, 2025, 4.40 pm IST

















