త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ.. హృదయపూర్వక వందనాలు: చిరంజీవి

Chiranjeevi | అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్ష‌లు తెలిపారు. నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెల‌ నుంచి నా కోడళ్ల వరకు.. ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు.

G

Entertainment | Published On Mar 8, 2026, 11.51 am IST

Chiranjeevi | నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ.. హృదయపూర్వక వందనాలు: చిరంజీవి
Advertisement

Chiranjeevi | త్రినేత్ర‌.న్యూస్‌: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్ష‌లు తెలిపారు. `నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెల‌ నుంచి నా కోడళ్ల వరకు.. ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.` అంటూ చిరు ట్వీట్ చేశారు.

https://x.com/KChiruTweets/status/2030506400808583461

ఇక, రాష్ట్ర ప్ర‌భుత్వం శ‌నివారం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ సినీ అవార్డ్సులో చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుద‌లైన మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న చిరూ.. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే ద‌ర్శ‌కుడు బాబీతో సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బాయిల్డ్ గుడ్డు వ‌ర్సెస్ ఆమ్లెట్‌.. ఆరోగ్యం కోసం దేన్ని తింటే మంచిది..?

గ‌ల్ఫ్ నుంచి 52వేల మంది భార‌తీయులు స్వదేశానికి వ‌చ్చారు.. వెల్ల‌డించిన ఎంఈఏ..

రాష్ట్ర‌ప‌తి ప‌దవిని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

Advertisement

తాజావార్తలు

Advertisement