Rohit Sharma | రోహిత్ శర్మతో ఫ్యాన్స్ దురుసు ప్రవర్తన.. వార్నింగ్ ఇచ్చిన హిట్ మ్యాన్..
Rohit Sharma | టీమిండియా వన్డే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ క్రికెట్ ఆడేటప్పుడు మాత్రమే కాదు, మైదానం బయట కూడా సరదాగా ఉంటాడు. తన ఫ్యాన్స్‌ను కలిసి వారితో ఫొటోలు దిగడం, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేస్తుంటాడు. ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా పలకరించినా కూడా నవ్వుతూ సైగ చేస్తాడు.
M
Mahesh Reddy B
Cricket | Jan 6, 2026, 6.37 am IST

















