CP Sajjanar | ఆహార కల్తీ చేస్తే హత్యాయత్నం కేసు నమోదు.. సజ్జనార్ వార్నింగ్ | త్రినేత్ర News
CP Sajjanar | ఆహార కల్తీ చేస్తే హత్యాయత్నం కేసు నమోదు.. సజ్జనార్ వార్నింగ్
ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో నగర సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.