Mohammed Shami | రీఎంట్రీకి సిద్ధమవుతున్న మొహమ్మద్ షమీ..? 9 నెలల అనంతరం టీమ్‌లోకి..?
Mohammed Shami | భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ దాదాపు 9 నెలల విరామం అనంతరం మళ్లీ ఎట్టకేలకు టీమ్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీల్లో వికెట్లను తీస్తూ చాటుతున్న షమీ మళ్లీ భారత జట్టులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుండగా ఎట్టకేలకు సెలెక్టర్లు అతనికి మళ్లీ చాన్స్‌లు ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
M
Mahesh Reddy B
Sports | Jan 1, 2026, 12.46 pm IST

















