Minister Ponnam Prabhakar | కేటీఆర్ అసహనం పరాకాష్టకి చేరింది : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉపయోగించిన భాషను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. కేటీఆర్ అసహనం పరాకాష్టకి చేరిందని విమర్శించారు.
Minister Ponnam Prabhakar | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉపయోగించిన భాషను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. కేటీఆర్ అసహనం పరాకాష్టకి చేరిందని విమర్శించారు. అసహనంలో మీ ఓపికను కోల్పోయి.. ఓటముల పరంపర కొనసాగుతున్న సందర్భంలో రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా పెద్దోడి అవుతానని కేటీఆర్ అనుకుంటున్నాడని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం, అనంతరం దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన కుటుంబమని చెప్పారు. రాహుల్ గాంధీ మనసుకి సంబంధించిన విషయంలో ఇలాంటి భాష వాడి గొప్పవాడివి కావని, గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావన్నారు. రాహుల్‌ను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయన్న పొన్నం, ఇలాంటి భాషను ఉపయోగించి మీకున్న అసహనాన్ని చూపించే ప్రయత్నం చేయడం మానాలన్నారు. రాహుల్‌ని విమర్శిస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని.. ఇప్పటికీ ప్రజలు అనేకసార్లు చెప్పారని హెచ్చరిస్తున్నానన్నారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



