Mustafizur Rahman | బంగ్లా దుశ్చర్య ఎఫెక్ట్.. ఐపీఎల్ నుంచి ఆ ప్లేయర్ ఔట్..
Mustafizur Rahman | ఐపీఎల్ 2026 సీజన్లో ఆడేందుకు గాను బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను అనుమతిస్తారా, లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో హిందువులపై దుశ్చర్యను కొనసాగిస్తున్నారని, అలాంటప్పుడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్లో ఎలా ఆడిస్తారని ఫ్యాన్స్, దేశ ప్రజలు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
M
Mahesh Reddy B
Cricket | Jan 3, 2026, 12.07 pm IST

















