Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. మరో వ్యక్తిపై దాడి చేసి నిప్పంటించిన అల్లరి మూక
డిసెంబర్ 31న హరియత్‌పూర్ జిల్లాలో ఈ దాడి జరిగింది. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో బాధితుడిపై దాడి చేసిన అల్లరి మూక.. కత్తితో కడుపులో పొడిచారు. అనంతరం అతడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
International | Published On Jan 1, 2026, 7.21 pm IST
Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి తప్పితే ఆగడం లేదు. హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూక రెచ్చిపోతోంది. ఇప్పటికే ముగ్గురు హిందూ యువకులను పొట్టన పెట్టుకున్న నిరసనకారులు.. తాజాగా మరో హిందువుపై దాడి చేశారు. 50 ఏళ్ల ఖోకన్ దాస్‌పై షరియత్‌పూర్ జిల్లాలో అల్లరిమూక దాడి చేసింది. అతడిని తీవ్రంగా గాయపరిచి నిప్పంటించారు. దీంతో అక్కడి నుంచి పరిగెత్తుకెళ్లిన దాస్.. సమీపంలోని చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ.. అప్పటికే తీవ్ర రక్త స్రావం అయిన ఖోకన్ దాస్‌ని వెంటనే ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాల్లో హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది.

డిసెంబర్ 31న హరియత్‌పూర్ జిల్లాలో ఈ దాడి జరిగింది. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో బాధితుడిపై దాడి చేసిన అల్లరి మూక.. కత్తితో కడుపులో పొడిచారు. అనంతరం అతడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మెడికల్ షాపు నిర్వహిస్తున్న దాస్.. షాపు మూసేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది.
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
ఏప్రిల్ 20, 2026

Hasina’s Extradition Case | షేక్ హసీనా అప్పగింతపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?



