IAS | ఐఏఎస్‌లు ఆస్తుల వివరాల వెల్లడించాల్సిందే..
IAS | ఐఏఎస్ (IAS) అధికారులు తమ ఆస్తి వివరాలు తప్పకుండా వెల్లడించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పష్టం చేసింది. జనవరి 31వ తేదీలోపు వివరాలు సమర్పించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
IAS | ఐఏఎస్ (IAS) అధికారులు తమ ఆస్తి వివరాలు తప్పకుండా వెల్లడించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పష్టం చేసింది. జనవరి 31వ తేదీలోపు వివరాలు సమర్పించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే పదోన్నతులను సైతం నిలిపివేస్తామని పేర్కొంది. సాధారణంగా ఐఏఎస్‌లు డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న ఆస్తుల వివరాలను జనవరి 31వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Vemula Prashanth Reddy | దళారులకు లాభం.. రైతులకు నష్టం: పసుపు కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
ఏప్రిల్ 15, 2026

MP Raghav Chadha | ఎంపీ రాఘవ్ చద్దా జెడ్ ప్లస్ భద్రత తీసేసిన పంజాబ్.. వెంటనే జెడ్ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
ఏప్రిల్ 15, 2026

Overload | అధిక లోడ్‌తో వాహనాల్లో ప్రయాణిస్తే భారీ జరిమానా.. కేంద్రం కొత్త నియమాలు..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



