TV Licenses | టీవీ లైసెన్స్‌లను వెనక్కి ఇచ్చేస్తున్నారు.. శాటిలైట్ చానల్స్‌కు గడ్డుకాలమే..!
TV Licenses | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రజలకు ఏం కావాలన్నా ఇంటర్నెట్ ద్వారా పొందుతున్నారు. ఆన్లైన్లో సమస్తమూ లభిస్తోంది. ఇక వినోదాన్ని కూడా ఆన్లైన్లో ద్వారానే పొందుతున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎంటర్ టైన్మెంట్కు కొదువ ఉండడం లేదు.
M
Mahesh Reddy B
Business | Jan 3, 2026, 11.21 am IST

















