Viral Video | రోడ్డు పక్కన బోరింగ్ పంప్ వద్ద బట్టలు ఉతికిన బాలీవుడ్ నటుడు.. వీడియో వైరల్
ప్రస్తుతం సునీల్ గ్రోవర్.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కమెడియన్‌గా చేస్తున్నాడు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. బాలీవుడ్‌లోని అగ్ర హీరోల వాయిస్‌ను మిమిక్ చేయడంలో సునీల్ గ్రోవర్ దిట్ట.
Viral news | Published On Feb 21, 2026, 8.01 pm IST
Viral Video | నగరాల్లో బోరింగ్ పంప్ లేదా హాండ్ పంప్ అంటే చాలామందికి తెలియదు కానీ.. గ్రామాల్లో నివసించే వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేతితో ఐరన్ రాడ్‌ను కొడుతుంటే పంప్ ముందటి భాగం నుంచి నీళ్లు వస్తాయి. గ్రామాల్లో చాలామంది నీటి అవసరాలను ఇలాంటి పంప్‌లే తీరుస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ గ్రోవర్ ఇలాంటి ఓ పంప్ వద్ద బట్టలు ఉతికాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాను బట్టలు ఉతికిన ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో సునీల్ షేర్ చేయడంతో మనోడి సింప్లిసిటీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్‌లో ఇంత క్రేజ్ ఉన్నా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? డౌన్ టు ఎర్త్ అంటూ నెటిజన్లు సునీల్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ప్రస్తుతం సునీల్ గ్రోవర్.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కమెడియన్‌గా చేస్తున్నాడు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. బాలీవుడ్‌లోని అగ్ర హీరోల వాయిస్‌ను మిమిక్ చేయడంలో సునీల్ గ్రోవర్ దిట్ట. అందుకే ఆయనకు సినిమాల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర హీరోలు తన మిమిక్రీకి ఫిదా అయ్యారు.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



