Mrunal Thakur | బ్లాక్ సూట్‌లో మృణాల్ ఠాకూర్.. స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న సీతారామం బ్యూటీ!
Mrunal Thakur | తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌తో అలరించింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించింది. క్లాసీ లుక్‌తోనే అభిమానులను ఆకట్టుకుంది.
Pradeep Manthri
Photo gallery | Published On Nov 25, 2026, 9.30 pm IST

Mrunal Thakur | తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌తో అలరించింది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించింది. క్లాసీ లుక్‌తోనే అభిమానులను ఆకట్టుకుంది.

మృణాల్ ధరించిన బ్లాక్ కలర్ ఓవర్‌సైజ్డ్ బ్లేజర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి మ్యాచింగ్‌గా వైడ్ లెగ్ ట్రౌజర్స్ ధరించి ఫార్మల్ లుక్‌కు ఫ్యాషన్ టచ్ ఇచ్చింది.

మెడలో ధరించిన గోల్డ్ కలర్ చంకీ నెక్‌పీస్ ఆమె స్టైలింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. చేతికి బ్రేస్‌లెట్స్, చెవులకు చిన్న ఇయర్‌రింగ్స్‌తో లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది.

మరో ఫొటోలో బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో కనిపించి తన స్టైల్‌లో మరో కోణాన్ని చూపించింది. రెడ్ బ్యాక్‌డ్రాప్‌లో బ్లాక్ అవుట్‌ఫిట్‌తో మృణాల్ ఇచ్చిన ఫోజులు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

సింపుల్ మేకప్, వేవీ హెయిర్‌స్టైల్‌తో మినిమల్ లుక్‌ను ఎంచుకున్నప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.





















తాజావార్తలు
- ●OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ..!
- ●BCCI | సిరాజ్ ఎంపికపై బీసీసీఐ క్లారిటీ.. తుది నిర్ణయం వారిదేనంటూ..!
- ●US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!
- ●CP Ramesh | ట్రాఫిక్‌పై ఆలోచించండి.. పరిష్కారాలు చెప్పండి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ సదస్సు..!
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన

OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ..!

BCCI | సిరాజ్ ఎంపికపై బీసీసీఐ క్లారిటీ.. తుది నిర్ణయం వారిదేనంటూ..!

US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!

CP Ramesh | ట్రాఫిక్‌పై ఆలోచించండి.. పరిష్కారాలు చెప్పండి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ సదస్సు..!


