White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
White Cobra | పాము.. ఈ పేరు వింటేనే ఒళ్లంతా జలదరించి పోతోంది. అందులోనూ విషపూరిత పాములంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. విషపూరిత నాగుపాము( King Cobra ) కనిపిస్తే భయపడి పారిపోతాం. మరి అలాంటి ఓ శ్వేతనాగు( White Cobra )ను చూస్తే.. రొమాలు నిక్కపొడవాల్సిందే.
White Cobra | త్రినేత్ర.న్యూస్ : పాము.. ఈ పేరు వింటేనే ఒళ్లంతా జలదరించి పోతోంది. అందులోనూ విషపూరిత పాములంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. విషపూరిత నాగుపాము( King Cobra ) కనిపిస్తే భయపడి పారిపోతాం. మరి అలాంటి ఓ శ్వేతనాగు( White Cobra )ను చూస్తే.. రొమాలు నిక్కపొడవాల్సిందే.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణ శివారులో భారీ పొడవున్న ఓ శ్వేతనాగు ప్రత్యక్షమైంది. స్థానికంగా ఉన్న పంట పొలాల్లో ఆ పాము సయ్యాట ఆడింది. పొలాల్లో సంచరిస్తున్న శ్వేతనాగును చూసి రైతులు, కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ పంట పొలాల్లో కాలు పెట్టాలంటేనే రైతులు వణికిపోతున్నారు.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..



