Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
Velishala | సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల గ్రామంలో 13 రోజుల్లో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామానికి ఏదో పీడ పట్టిందని, సోషల్ మీడియా గ్రూపుల్లో అపోహలు వైరల్ అయ్యాయి.
Velishala | త్రినేత్ర న్యూస్ : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల గ్రామంలో 13 రోజుల్లో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామానికి ఏదో పీడ పట్టిందని, సోషల్ మీడియా గ్రూపుల్లో అపోహలు వైరల్ అయ్యాయి. దీంతో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల స్పందించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆరుగురిలో ఓ ముగ్గురు సహజంగానే మరణించారు అని, మరో ముగ్గురు వివిధ కారణాలతో చనిపోయారని తెలిపారు. పెద్ద గ్రామం కావడంతో అపోహలు వస్తున్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి
- ●LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..
- ●TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ
- ●Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్
- ●Harish Rao | ఆరు నెలలు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి

Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి

LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..

TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ

Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్




