Bandi Sanjay | స్కూల్‌ను చీపురుతో శుభ్రం చేసిన బండి సంజయ్.. సిరిసిల్ల ఎస్పీపై రుసరుసలు
Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌పై రుసరుసలాడారు. నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు.. నేను కార్యకర్తను అనుకుంటున్నాడా..? అని స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ పోలీసు అధికారిని బండి సంజయ్ నిలదీశారు.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌పై రుసరుసలాడారు. నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు.. నేను కార్యకర్తను అనుకుంటున్నాడా..? అని స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ పోలీసు అధికారిని బండి సంజయ్ నిలదీశారు.

ఈ దేశానికి ప్రధానిగా మోదీ సేవలందించి పుష్కర కాలం అవుతున్న సందర్భంగా బీజేపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కరీంనగర్ సేవలో భాగంగా మన బడి - మన బాధ్యత కార్యక్రమం కింద సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను బండి సంజయ్ చీపురుతో శుభ్రం చేశారు. ప్రతి తరగతి గదిలోని బెంచీలను, ఫ్లోర్‌ను నీటితో కడిగారు కేంద్ర మంత్రి. సంజయ్‌తో పాటు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బండి సంజయ్ పాఠశాలను శుభ్రపరిచిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు.. నేను కార్యకర్తను అనుకుంటుండా మీ ఎస్పీ
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మీద మండిపడ్డ బండి సంజయ్
సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న బండి
కార్యక్రమం వద్దకు హాజరుకాని ఎస్పీ మహేష్ బి గీతె..… https://t.co/HmwO7QcyGg pic.twitter.com/EvHo0gO74C
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ.. వారితో చర్చల కోసం ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్
జూన్ 13, 2026

Rahul Gandhi | నావికుల మృతిపై స్పందించని మోదీ.. మన కాంప్రమైజ్డ్ ప్రధానికి అంత ధైర్యం లేదంటూ రాహుల్ విమర్శలు
జూన్ 12, 2026

RS Praveen Kumar | తెలంగాణ.. పోక్సో కేసులకు చిరునామా అవుతుందేమో
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!
- ●Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు
- ●Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్
- ●Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫలితమే.. తెలంగాణలో కరువు : జీవన్ రెడ్డి
- ●NDDB | ఎన్డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో చంద్రశేఖర్‌రెడ్డి, అమిత్‌రెడ్డి భేటీ
- ●Nayanthara | పూజా హెగ్డే హారర్ సినిమాలో గెస్ట్‌గా లేడీ సూపర్ స్టార్

Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!

Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు

Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫలితమే.. తెలంగాణలో కరువు : జీవన్ రెడ్డి



