NDDB | ఎన్డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో చంద్రశేఖర్‌రెడ్డి, అమిత్‌రెడ్డి భేటీ
NDDB | గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘుపతితో ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి శనివారం సమావేశమైనట్లు తెలంగాణ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు.
NDDB | త్రినేత్ర.న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘుపతితో ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి శనివారం సమావేశమైనట్లు తెలంగాణ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. విజయ మెగా డెయిరీలో ఉత్పత్తుల తయారీ సామర్థ్యాల విస్తరణ, ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు.
దీంతో పాటు పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా మాట్లాడినట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విజయ డెయిరీ అభివృద్ధికి ఎన్డీడీబీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని రఘుపతి హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
సంబంధిత వార్తలు

Tummala Nageshwar Rao | ఈ 7 వరి రకాలకే బోనస్.. తేల్చిచెప్పిన మంత్రి తుమ్మల
జూన్ 17, 2026

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
జూన్ 17, 2026

Niranjan Reddy | రైతుబీమాను నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహం : నిరంజన్ రెడ్డి
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
- ●Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
- ●Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
- ●Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా

Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?

Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్



