HCU Admissions | హెచ్‌సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
HCU Admissions | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ( HCU )లో యూజీ(Undergraduate), ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు(Integrated Post-Graduate) ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు.
HCU Admissions | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ( HCU )లో యూజీ(Undergraduate), ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు(Integrated Post-Graduate) ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు.
మొత్తం 17 ప్రత్యేక కోర్సుల్లో సీయూఈటీ(యూజీ) 2026 స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పించనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ప్రత్యేక కోర్సుల్లో 470 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు ఇవే..
నాలుగేళ్ల బీఎస్(హానర్స్ /రీసెర్చ్) కెమిస్ట్రీ
ఐదేళ్ల ఎమ్మెల్సీ కోర్సులు - మ్యాథమేటిక్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ, సైకాలజీ
ఐదేళ్ల ఎంఏ కోర్సులు - ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించొచ్చు. తదితర వివరాల కోసం అనే వెబ్‌సైట్‌ను http://acad.uohyd.ac.in. సంప్రదించొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kancha Gachibowli | హెచ్సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!
జూన్ 12, 2026

SATHEE App | JEE, NEET అభ్యర్థులకు ఉచిత లెర్నింగ్ యాప్.. ప్రవేశపెట్టిన కేంద్రం..
మార్చి 15, 2026

HCU | హెచ్సీయూలోని సీఆర్ రావు ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ.. రూ.25 లక్షల విలువైన ల్యాప్టాప్లు మాయం
ఫిబ్రవరి 10, 2026
తాజావార్తలు
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- ●IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

HMDA | వాహనదారులకు గుడ్న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!



