Road Accident | రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
Road Accident | సిద్దిపేట జిల్లా కొహెడ (Koheda) మండలం శనిగరంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనిగరం గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్‌నగర్ వద్ద రాజీవ్ రహదారిపై (Rajiv Rahadari) గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు.
Road Accident | త్రినేత్ర న్యూస్: సిద్దిపేట జిల్లా కొహెడ (Koheda) మండలం శనిగరంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనిగరం గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్‌నగర్ వద్ద రాజీవ్ రహదారిపై (Rajiv Rahadari) గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఫర్నీచర్ షాపులు దగ్ధం..
మేడ్చల్ (Medchal) చెక్‌పోస్ట్ సమీపంలోని రెండు ఫర్నీచర్ షాపుల్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఫర్నీచర్ (Furniture Shops) దుకాణంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న మరో షాపునకు వ్యాపించడంతో రెండు షాపులు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్ముకున్నది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం లేదని చెప్పారు.
తాజావార్తలు
- ●Nageshwar Rao | రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
- ●Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
- ●Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- ●తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’
- ●Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Nageshwar Rao | రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్

Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత






