GHMC | ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన కీలక ఫైళ్లు!
GHMC | హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) జోనల్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కార్యాలయంలోని (Zonal Office) 2వ అంతస్తులోని రికార్డులు, చెక్కులు ఉన్న గదిలో మంటలు చెలరేగాయి.
GHMC | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) జోనల్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కార్యాలయంలోని (Zonal Office) 2వ అంతస్తులోని రికార్డులు, చెక్కులు ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో చెక్కులు, పలు కీలకమైన డాక్యూమెంట్లు, ఫైళ్లు, ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తున్నది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?
- ●PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
- ●Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం
- ●Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి

Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?

Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ





