High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
High Court | ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష వేస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు తాజాగా మరో సంచలన తీర్పు వెలువరించింది.
- హైకోర్టు సంచలన తీర్పు
High Court | త్రినేత్ర న్యూస్: ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష వేస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు తాజాగా మరో సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి (Cyberabad CP Ramesh Reddy), మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి (Medchal DCP Kotireddy) కి జైలు శిక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. రమేశ్‌రెడ్డికి రెండు వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమాని విధించింది. మరోవైపు డీసీపీ కోటిరెడ్డికి సైతం జైలు శిక్షతో పాటు జరిమానా వేసింది.
ఓ భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వుల నిర్లక్ష్యంపై ఈ మేరకు హైకోర్టు తీర్పు చెప్పింది. వారం రోజులపాటు శిక్షపై సస్పెన్షన్ విధించింది. ఈలోపు ఉత్తర్వులు తెచ్చుకోకపోతే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు పోలీసు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను పోలీసులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
నవంబర్ 26, 2026

KTR | ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
నవంబర్ 26, 2026

Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
- ●Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..
- ●Arvind Dharmapuri | రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం.. ఎన్నికల నాటికి పూర్తిగా భూస్థాపితం: ఎంపీ అర్వింద్

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..

Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!

Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి



