Gandhi Sarovar | రేవంత్‌కు షాక్.. గాంధీ సరోవర్‌ను వ్యతిరేకించిన గాంధీ మునిమనవడు
Gandhi Sarovar | మూసీ నది ఒడ్డున రూ. 5 వేల కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ సున్నితంగా వ్యతిరేకించారు.
Gandhi Sarovar | త్రినేత్ర.న్యూస్ : మూసీ నది ఒడ్డున రూ. 5 వేల కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ సున్నితంగా వ్యతిరేకించారు. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. గాంధీ బతికి ఉన్నా నా పేరుతో ఇలాంటి పనులు వద్దని చెప్పేవారు అని పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తుషార్ గాంధీ కోరారు.
https://x.com/TusharG/status/2025989022061858910
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



