TSLPRB | తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు.. ఫీజు ఎంతంటే..?
TSLPRB | పోలీసు ఉద్యోగాలకు( Police Jobs ) అర్హులైన అభ్యర్థులు.. ఆగస్టు 15 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు( TSLPRB ) అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజుతో పాటు తదితర వివరాలు తెలుసుకుందాం.
TSLPRB | త్రినేత్ర.న్యూస్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాల( Police Jobs ) భర్తీకి నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. మరి దరఖాస్తులు ఎప్పట్నుంచి అని అభ్యర్థులు ఎదురుచూశారు. ఆ సమయం కూడా రానే వచ్చేసింది. పోలీసు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు.. ఆగస్టు 15 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు( TSLPRB ) అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజుతో పాటు తదితర వివరాలు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు ఇవే
- దరఖాస్తుల స్వీకరణ - ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి
- దరఖాస్తులకు చివరి తేదీ - సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు
పరీక్షా విధానం ఇలా..
- ప్రిలిమినరీ రాతపరీక్ష
- వ్యవధి - 3 గంటలు
- ప్రిలిమినరీ రాత పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించనున్నారు.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు కూడా పాసైతే చివరగా తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు.
- తుది రాత పరీక్ష వ్యవధి - 3 గంటలు
దరఖాస్తు ఫీజులు ఇలా..
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750
- ఇతర అభ్యర్థులకు రూ. 1500
పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600
- ఇతర అభ్యర్థులకు రూ. 1200
వయోపరిమితి ఇలా..
- తెలంగాణ ప్రభుత్వం యూనిఫామ్‌డ్ సర్వీసులకు గరిష్ట వయస్సులో అదనంగా 5 సంవత్సరాల సడలింపు కల్పించింది.
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా 5 ఏళ్లు, హోంగార్డులు గరిష్ట వయస్సు 40 ఏళ్లు సడలింపు వర్తిస్తుంది.
- కానిస్టేబుల్, ఫైర్, వార్డర్, కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
- సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
- పోలీస్ ఎస్‌ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, జైలర్ పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!

Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్



