Two dies in Road Accident | ఔటర్‌పై పేలిన ట్రాలీ ఆటో టైరు.. ఇద్దరు కూలీలు దుర్మరణం
Two dies in Road Accident | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Two dies in Road Accident | త్రినేత్ర న్యూస్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కూలీలు కీసర నుంచి శామీర్‌పేట వైపు ట్రాలీ ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ట్రాలీ ఆటో టైరు ఒక్కసారిగా పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Harish Rao | ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి
సెప్టెంబర్ 26, 2026

Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు
సెప్టెంబర్ 26, 2026

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
- ●Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?
- ●Harish Rao | ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి
- ●Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోకరేజీల నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..
- ●KTR | ప్యారడైజ్ సినిమా చూడబోతున్న కేటీఆర్ - చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్
- ●Telugu University | తెలుగు విశవ్విద్యాలయం-2026 ప్రతిభా పురస్కారాలు

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్

Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?

Harish Rao | ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి

Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోకరేజీల నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..




