Eatala Rajendar | పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు కీలకం: ఈటల రాజేందర్
Eatala Rajendar | పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు ఎంతో కీలకమని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. దేశాభివృద్ధి, అంత్యోదయ లక్ష్యాల సాధనలో ప్రతి కార్యకర్త సమర్థంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
త్రినేత్ర.న్యూస్: పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు ఎంతో కీలకమని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్‌లో శనివారం నిర్వహించిన "పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ - 2026, వరంగల్ జిల్లా ప్రశిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధి, అంత్యోదయ లక్ష్యాల సాధనలో ప్రతి కార్యకర్త సమర్థంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో ముచ్చటించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి, భారతీయ జనతా పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, ప్రముఖ నాయకుల సేవలను ప్రతిబింబించే చిత్రాలను ఆసక్తిగా తిలకించి పరిశీలించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ
జూన్ 6, 2026

CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 6, 2026

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్
- ●Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ - రెండో రోజు సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్
- ●Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ
- ●CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు - పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్

CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి

CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్

Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ - రెండో రోజు సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ



