Traffic Constable | మైనర్ బాలికను రహస్యంగా పెండ్లి చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
Traffic Constable | చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు (Traffic Constable) అధికారి దానిని ఉల్లంఘించి మైనర్ బాలికను పెండ్లి (Child Marriage) చేసుకున్నారు. ఈ నెల 9న యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది.
Traffic Constable | త్రినేత్ర.న్యూస్: చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు (Traffic Constable) అధికారి దానిని ఉల్లంఘించి మైనర్ బాలికను పెండ్లి (Child Marriage) చేసుకున్నారు. ఈ నెల 9న యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది.

నాయిని అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి భువనగిరి (Bhuvanagiri) పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న అర్ధరాత్రి సమయంలో అనంతగిరి మండలానికి చెందిన ఒక బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ (ICDS) అధికారులు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు అనిల్ కుమార్ గౌడ్‌పై బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Anganwadi Teachers | 15,982 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ.. ఇంటర్మీడియట్ తప్పనిసరి..!
జూన్ 23, 2026

TRP | జూలై 5న రాజ్యాధికార సమరభేరి.. భువనగిరిలో లక్షలాది మందితో సభ: టీఆర్పీ
జూన్ 7, 2026

Chamala Kirankumar Reddy | ప్రజల సొంతింట కల నెరవేరడం అత్యంత తృప్తినిస్తుంది: ఎంపీ చామల
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



