RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
RIMS Adilabad | ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలో (RIMS Adilabad) జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
RIMS Adilabad | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలో (RIMS Adilabad) జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. సోమవారం అర్ధరాత్రి హాస్పిటల్‌లోని ఎస్ఎన్‌సీయూ (SNCU) వార్డులో ఏసీ వద్ద షార్ట్‌సర్కూట్ జరిగింది. దీంతో ఏసీ పేలి మంటలు ఎగసిపడటంతోపాటు భారీగా పొగలు కమ్ముకున్నాయి.
ఈ నేపథ్యంలో ఊపిరి ఆడకపోవడంతో ఐదు రోజుల చిన్నారి (Newborn) అక్కడికక్కడే మరణించింది. ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో 22 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ●Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్
- ●Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
- ●Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
- ●Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల






