Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
Private Travel Bus | మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దుండిగల్‌లోని బౌరంపేట (Bowrampet) వద్ద నిలిపి ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో (Private Travel Bus) మంటలు చెలరేగాయి.
Private Travel Bus | త్రినేత్ర న్యూస్: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దుండిగల్‌లోని బౌరంపేట (Bowrampet) వద్ద నిలిపి ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో (Private Travel Bus) మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఆపి ఉన్న ఇతర బస్సులకు వ్యాపించాయి. దీంతో 5 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Three private travel buses were completely gutted in a fire near Bodrai in Bowrampet, within the limits of Dundigal police station.
According to preliminary information, the fire broke out in buses parked close to each other. The flames quickly spread from one vehicle to another, engulfing three buses completely. Two more vehicles were also caught in the fire.
Fire personnel rushed to the spot and launched efforts to bring the blaze under control.
The cause of the fire is yet to be ascertained. Further details are awaited.
#Hyderabad #Privatebuses #Telangana
— Sudhakar Udumula (@sudhakarudumula) November 15, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!

Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్






