TGSP Constable | ఎర్రవల్లిలో టీజీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య
TGSP Constable | జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిలో (Erravalli) టీజీఎస్పీ కానిస్టేబుల్ (TGSP Constable) ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (27) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
TGSP Constable | త్రినేత్ర న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిలో (Erravalli) టీజీఎస్పీ కానిస్టేబుల్ (TGSP Constable) ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (27) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గద్వాలలోని (Gadwal) టీఎస్పీ 10వ బెటాలియన్‌లో ఎస్డీఆర్ఎఫ్ విభాగంలో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వెంకటాపురం అని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Comrade Kalyan Review | ప్రేమ కోసం కామ్రేడ్‌గా మారిన కళ్యాణ్ కథ
- ●Hyderabad | ఆరేండ్ల బిడ్డను హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి..
- ●Stock Markets | ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●KTR | ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: కేటీఆర్
- ●Domestic Abuse | 15 ఏండ్లుగా చిత్రహింసలు.. భర్త మెడపై కాలుతో తొక్కి చంపిన భార్య
- ●HAL Junior Executive | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

Comrade Kalyan Review | ప్రేమ కోసం కామ్రేడ్‌గా మారిన కళ్యాణ్ కథ

Hyderabad | ఆరేండ్ల బిడ్డను హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి..

Stock Markets | ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

KTR | ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: కేటీఆర్






