త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Suicide | గ‌చ్చిబౌలిలో విషాదం నెల‌కొంది. ఓ 28 ఏండ్ల వ‌య‌సున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ త‌న హాస్ట‌ల్ గ‌దిలో చున్నీతో ఉరేసుకుంది.

S

Telangana | Published On Oct 6, 2026, 6.30 am IST

Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
Advertisement

Suicide | త్రినేత్ర న్యూస్ : గ‌చ్చిబౌలిలో విషాదం నెల‌కొంది. ఓ 28 ఏండ్ల వ‌య‌సున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ త‌న హాస్ట‌ల్ గ‌దిలో చున్నీతో ఉరేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతురాలిని ఏపీ ప్ర‌కాశం జిల్లాలోని యర్ర‌గొండ‌పాలెంకు చెందిన బండేలా మ‌నీషా(28) గా పోలీసులు గుర్తించారు. హాస్ట‌ల్‌లో గ‌దిలో తండ్రికి రాసిన లేఖ ల‌భ్య‌మైంది. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యువ‌తి మృతిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ్యక్తిగత సమస్యలు, ఒంటరితనం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Advertisement

తాజావార్తలు

Advertisement