TGRPDCL | తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు
TGRPDCL | తెలంగాణలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ఏర్పాటు అయింది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటుకు సంబంధించి ఇంధన శాఖ 'స్టాట్యూటరీ ట్రాన్స్‌ఫర్ స్కీమ్' ఉత్తర్వులు జారీ చేసింది.
TGRPDCL | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ఏర్పాటు అయింది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటుకు సంబంధించి ఇంధన శాఖ 'స్టాట్యూటరీ ట్రాన్స్‌ఫర్ స్కీమ్' ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయం, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి సరఫరా విభాగాలన్నీ ఇకపై టీజీఆర్పీడీసీఎల్ పరిధిలోకి బదిలీ కానున్నాయి.
టీజీఆర్పీడీసీఎల్ పరిధిలోకి మొత్తం 30.62 లక్షల విద్యుత్ కనెక్షన్ల బదిలీ.. ఇందులో 30.60 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. టీజీఆర్పీడీసీఎల్కు 6.15 లక్షల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, 2.51 లక్షల కిలోమీటర్ల ఎల్‌టీ లైన్ల బదిలీ కానున్నాయి.
రైతు డిస్కం ప్రాథమిక నిర్వహణ కోసం 2,000 మంది సిబ్బంది కేటాయింపు చేశారు. టీజీఆర్పీడీసీఎల్‌కు వెళ్లే విద్యుత్ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీజీఆర్పీడీసీఎల్‌కు భారీగా పునరుత్పాదక ఇంధన వనరులు (సోలార్, హైడల్), థర్మల్ విద్యుత్ కేంద్రాల వాటా కేటాయింపు చేశారు. వివిధ శాఖల నుంచి రావాల్సిన రూ. 46,155 కోట్ల బకాయిలు, రూ. 46,126 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలు టీజీఆర్పీడీసీఎల్‌కు బదిలీ చేయనున్నారు.
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక
- ●Harish Rao | రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..!
- ●Suicide | నానక్‌రాంగూడలో విషాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
- ●Uppal Stadium | 14న ఉప్పల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- ●Governors | ఆరు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం..
- ●Rain Alert | ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!

Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక

Harish Rao | రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..!

Suicide | నానక్‌రాంగూడలో విషాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Uppal Stadium | 14న ఉప్పల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు





