TGEJAC | ఓపీఎస్‌ను పునరుద్ధరించండి సీఎం గారు.. టీజీఈజేఏసీ విజ్ఞప్తి
TGEJAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎంను కలిసిన టీజీఈజేఏసీ
TGEJAC | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా పీఆర్సీ (PRC), పెండింగ్ డీఏలు (DA), సీపీఎస్ రద్దు - ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చించి, పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల TGEJAC నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | సభకు రండి.. లేదంటే రాజకీయంగా రాణించలేరు
- ●Tamil OTT | తెలుగులో రిలీజైన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
- ●Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ - త్రిష నుంచి మెసేజ్ - సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్
- ●Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?
- ●CS Sanjay Jaju | ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..
- ●TOMCOM Overseas Jobs | విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ యువత కోసం 10 వేల ఓవర్సీస్ జాబ్స్

CM Revanth Reddy | సభకు రండి.. లేదంటే రాజకీయంగా రాణించలేరు

Tamil OTT | తెలుగులో రిలీజైన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ - త్రిష నుంచి మెసేజ్ - సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్

Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?




