TGBIE | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం
TGBIE | తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు( TGBIE ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్( Inter First Year )లో ప్రవేశాల నిమిత్తం మరోసారి గడువును పొడిగించింది. ఆగస్టు 15వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
TGBIE | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు( TGBIE ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్( Inter First Year )లో ప్రవేశాల నిమిత్తం మరోసారి గడువును పొడిగించింది. ఆగస్టు 15వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నమెంట్, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేటు అన్ఎయిడెడ్, కోఆపరేటివ్, టీజీ రెసిడెన్షియల్, టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీజీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీజీ మోడల్, కేజీబీవీ, టీజీఎంఆర్‌జేసీ, బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. పదో తరగతి పాసై ఇప్పటికీ ఇంటర్‌లో చేరని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది.
యాంటీ డ్రగ్ అఫిడవిట్ తప్పనిసరి
ప్రవేశాల కోసం విద్యార్థులు ఆధార్ సమర్పించడం తప్పనిసరి. దీనితోపాటు మత్తు పదార్థాలు వినియోగించబోమని, విక్రయించబోమని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల నుంచి యాంటీ డ్రగ్ అఫిడవిట్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
- ●Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం

Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!



