TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఫలితాలను (TET Results) అధికారులు విడుదల చేయనున్నారు.
TG TET | త్రినేత్ర.న్యూస్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఫలితాలను (TET Results) అధికారులు విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షను ప్రతిఏడాది రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సెషన్ అయిన జూన్ 2026 పరీక్షలను జూన్ 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్-1 పరీక్షకు 50,113 మంది, పేపర్-2కు 1,03,639 మంది అభ్యర్థులు ఉన్నారు.
వీరిలో 1,53,752 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పేపర్-1 (Paper-I)కి 50,113 మంది హాజరుకాగా, పేపర్-2 (Paper-II)కి 1,03,639 మంది హాజరయ్యారు. అయితే పరీక్షలు ముగిసిన కొన్ని రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయనుండటం గమనార్హం.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ లేదా https://schooledu.telangana.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న విషయం తెలిసిందే. జనరల్ అభ్యర్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు (40 శాతం) సాధించాలి.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్
ఆగస్టు 13, 2026

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్
- ●Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?
- ●CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వస్తలేడు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | విత్తేసి పొత్తు కూడాలి సుమా.. ఇందిరమ్మ ఇండ్లకు ఐదారు లక్షలు ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'
- ●CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ

CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్

Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?

CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వస్తలేడు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | విత్తేసి పొత్తు కూడాలి సుమా.. ఇందిరమ్మ ఇండ్లకు ఐదారు లక్షలు ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి



