TG Inter Results | 12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది.
TG Inter Results | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. ఇంటర్ హాల్ టికెట్ నంబర్‌తోనే ఫలితాలను చూసుకోవచ్చు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఫస్టియర్ విద్యార్థుల్లో 2.17 లక్షల మంది బాలురు, 2.24 లక్షల మంది బాలికలు ఉన్నారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 22,586 మంది బాలురు, 24,675 మంది బాలికలు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో 2.31 లక్షల మంది బాలురు, 2.30 లక్షల మంది బాలికలు ఉన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1495 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



