TG Inter results | ఏప్రిల్ 10న ఇంటర్ ఫలితాలు..! విడుదల చేయనున్న సీఎం రేవంత్..!!
TG Inter results | ఇంటర్ ఫలితాల విడుదలకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం తుది దశకు చేరుకోవడంతో.. ఏప్రిల్ 10న ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
TG Inter results | త్రినేత్ర.న్యూస్ : ఇంటర్ ఫలితాల విడుదలకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం తుది దశకు చేరుకోవడంతో.. ఏప్రిల్ 10న ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఫస్టియర్ విద్యార్థుల్లో 2.17 లక్షల మంది బాలురు, 2.24 లక్షల మంది బాలికలు ఉన్నారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 22,586 మంది బాలురు, 24,675 మంది బాలికలు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో 2.31 లక్షల మంది బాలురు, 2.30 లక్షల మంది బాలికలు ఉన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1495 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



