TG ICET 2026 | ఇవాళ మధ్యాహ్నం టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల
TG ICET 2026 | తెలంగాణలోని ఎంబీఏ( MBA ), ఎంసీఏ( MCA ) కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీజీ ఐసెట్ 2026( TG ICET 2026 ) ప్రవేశ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.
TG ICET 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని ఎంబీఏ( MBA ), ఎంసీఏ( MCA ) కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీజీ ఐసెట్ 2026( TG ICET 2026 ) ప్రవేశ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మహత్మా గాంధీ యూనివర్సిటీ వీసీతో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి విడుదల చేయనున్నారు. ఐసెట్ ఫలితాల కోసం ఈ వెబ్సైట్ను సందర్శించొచ్చు. https://icet.tgche.ac.in
సంబంధిత వార్తలు

Vijay Devarakonda | 14న సొంతూరికి విజయ్ దేవరకొండ, రష్మిక.. తుమ్మెనపేటలో నెలకొన్న సందడి
జూన్ 12, 2026

Hanmakonda | ‘బండ రాళ్ల’పై వందల సంఖ్యలో ‘సమాధులు’.. మీరు ఓ లుక్కేయండి..!
జూన్ 12, 2026

Monsoon | రెండు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి.. ఇక వానలే వానలు..!
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Vijay Devarakonda | 14న సొంతూరికి విజయ్ దేవరకొండ, రష్మిక.. తుమ్మెనపేటలో నెలకొన్న సందడి
- ●Hanmakonda | 'బండ రాళ్ల'పై వందల సంఖ్యలో 'సమాధులు'.. మీరు ఓ లుక్కేయండి..!
- ●Monsoon | రెండు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి.. ఇక వానలే వానలు..!
- ●Manjeera | మంజీరా పైప్లైన్లో భారీ లీకేజీ.. హైదరాబాద్లో నీటి సరఫరా బంద్
- ●Horoscope | జూన్ 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Indian Sailor Killed | "నాన్నా.. అమెరికా నేవీ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి!" - దాడికి ముందు నావికుడు ఆదిత్య శర్మ లాస్ట్ కాల్, కన్నీరుపెట్టిస్తున్న స్టోరీ

Vijay Devarakonda | 14న సొంతూరికి విజయ్ దేవరకొండ, రష్మిక.. తుమ్మెనపేటలో నెలకొన్న సందడి

Hanmakonda | 'బండ రాళ్ల'పై వందల సంఖ్యలో 'సమాధులు'.. మీరు ఓ లుక్కేయండి..!

Monsoon | రెండు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి.. ఇక వానలే వానలు..!

Manjeera | మంజీరా పైప్లైన్లో భారీ లీకేజీ.. హైదరాబాద్లో నీటి సరఫరా బంద్



