TG ICET 2026 | టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. మెరిసిన అమ్మాయిలు
TG ICET 2026 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాజ్ హుస్సేన్, టీజీ ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రవి కలిసి విడుదల చేశారు.
TG ICET 2026 | త్రినేత్ర.న్యూస్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాజ్ హుస్సేన్, టీజీ ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రవి కలిసి విడుదల చేశారు.
మెరిసిన అమ్మాయిలు..
టీజీ ఐసెట్ 2026 ప్రవేశ పరీక్షకు మొత్తం 51,146 మంది హాజరు కాగా, 91.22 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 27,793 మంది అమ్మాయిలు ఉత్తీర్ణత(91.62 శాతం) సాధించారు. 23,353 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత(90.74) పొందారు.
2025-26 విద్యా సంవత్సరంలో 287 ఎంబీఏ కాలేజీల్లో 40,601 సీట్లు ఉండగా, 35,141 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా 80 ఎంసీఏ కాలేజీల్లో 9,360 సీట్లు ఉండగా, 5,420 సీట్లు భర్తీ అయ్యాయి.
టాప్ త్రీ ర్యాంకర్లు వీరే..
ఏనుగు ఐశ్వర్య రెడ్డి - 165.68 మార్కులు
కొప్పోల్ లిఖిత - 157.38 మార్కులు
శ్రీ చరణ్ రెడ్డి మన్నె
ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://icet.tgche.ac.in
తాజావార్తలు
- ●TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు
- ●సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
- ●Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు





