త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG EdCET | మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

TG EdCET | తెలంగాణ ఎడ్‌సెట్ ఫ‌లితాల విడుద‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి.

S

Telangana | Published On May 30, 2026, 6.17 am IST

TG EdCET | మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌
Advertisement

TG EdCET | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఎడ్‌సెట్ ఫ‌లితాల విడుద‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీ ప్రొఫెస‌ర్ ప్ర‌తాప్ రెడ్డి క‌లిసి ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయనున్నారు.

రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం మే 12వ తేదీన ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 35600 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 29342 మంది హాజ‌ర‌య్యారు. ఫలితాలను edcet.tgche.ac.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement